Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..
ఇప్పుడూ.. అప్పుడూ.. అని ఎప్పుడూ.. భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమా ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడంలేంటని అనుకుంటున్న వారిని.. ఎదురుచూస్తున్న వారిని టీజ్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అదే చేస్తోంది. ఈ మూవీ పలానా రోజు అంటూ.. మరో పక్కా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే భగవంత్ కేసరి.
ఇప్పుడూ.. అప్పుడూ.. అని ఎప్పుడూ.. భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమా ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడంలేంటని అనుకుంటున్న వారిని.. ఎదురుచూస్తున్న వారిని టీజ్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అదే చేస్తోంది. ఈ మూవీ పలానా రోజు అంటూ.. మరో పక్కా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే భగవంత్ కేసరి. అటు బాలయ్య, అనిల్ రావిపూడి కెరీర్ పీక్స్‌లో ఉండగా.. కలిసి మరీ చేసిన ఈ మూవీ.. అందరూ అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. వంద కోట్లు కమాయించింది. ఇక ఈక్రమంలోనే ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా అని.. బాలయ్య ఫ్యాన్స్‌ను ఆరా తీసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్
లక్ష్మీ పార్వతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ
Daily Horoscope: కార్తీకమాసం, ఏకాదశి..ఈరోజు ఆ రాశివారి బలాన్ని ఎవరూ అడ్డుకోలేరు
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

