Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్
సినిమాకు వెయిటేజ్ తీసుకురావడానికో.. లేదా.. అడిషనల్ అట్రాక్షన్ యాడ్ చేయడానికనో.. హీరోలు అప్పుడప్పుడు క్రేజీ థింగ్స్ చేస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ హెల్ప్‌తో ఆ సినిమాలో ఓ పాటను పాడేందుకు రెడీ అవుతుంటారు. ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలందరూ ఇదే చేస్తున్నారు. అందుకనో ఏమో.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే చేయడానికి రెడీ అయ్యారట.. ఎస్ ! సుకుమార్ డైరెక్షన్లో ఎట్ ప్రజెంట్ అల్లు అర్జున్ చేస్తున్న మూవీ పుష్ప ది రూల్.
సినిమాకు వెయిటేజ్ తీసుకురావడానికో.. లేదా.. అడిషనల్ అట్రాక్షన్ యాడ్ చేయడానికనో.. హీరోలు అప్పుడప్పుడు క్రేజీ థింగ్స్ చేస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ హెల్ప్‌తో ఆ సినిమాలో ఓ పాటను పాడేందుకు రెడీ అవుతుంటారు. ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలందరూ ఇదే చేస్తున్నారు. అందుకనో ఏమో.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే చేయడానికి రెడీ అయ్యారట.. ఎస్ ! సుకుమార్ డైరెక్షన్లో ఎట్ ప్రజెంట్ అల్లు అర్జున్ చేస్తున్న మూవీ పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా… మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి.. ఇప్పటికే ఉన్న ఇంట్రెస్టింగ్ వార్తలకు తోడు .. మరో వార్త యాడ్ అయింది. అదే… ! ఈ మూవీలో బన్నీ తన గొంతు సవరించి మరీ .. ఓ మాస్ సాంగ్ పాడడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందనే టాక్ ఇండస్ట్రీ నుంచి కాస్త గట్టిగా వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష్మీ పార్వతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ
Daily Horoscope: కార్తీకమాసం, ఏకాదశి..ఈరోజు ఆ రాశివారి బలాన్ని ఎవరూ అడ్డుకోలేరు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

