లక్ష్మీ పార్వతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ
ఎన్టీఆర్ కుటుంబం గురించి ఏ టాపిక్ వచ్చినా.. అందులో ఏదో ఒక మూలన లక్ష్మీపార్వతి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రెండవ భార్యగా.. ఆయన చివరి రోజుల్లో వెన్నంటి ఉన్న లేడీగా.. ఆ తరువాత కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ఈమెపై.. తాజాగా ఎన్టీఆర్ మనవడు నందమూరి చైతన్య కృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. తమ కుంటుంబంలోకి వచ్చిన శని అంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎస్ ! తన బాబాయ్ బాలయ్యను ఫాలో అవుతూనే కాస్త లేట్‌గా అయినా సినిమాల్లోకి వచ్చేసిన చైతన్య కృష్ణ.
ఎన్టీఆర్ కుటుంబం గురించి ఏ టాపిక్ వచ్చినా.. అందులో ఏదో ఒక మూలన లక్ష్మీపార్వతి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రెండవ భార్యగా.. ఆయన చివరి రోజుల్లో వెన్నంటి ఉన్న లేడీగా.. ఆ తరువాత కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ఈమెపై.. తాజాగా ఎన్టీఆర్ మనవడు నందమూరి చైతన్య కృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. తమ కుంటుంబంలోకి వచ్చిన శని అంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎస్ ! తన బాబాయ్ బాలయ్యను ఫాలో అవుతూనే కాస్త లేట్‌గా అయినా సినిమాల్లోకి వచ్చేసిన చైతన్య కృష్ణ.. ‘బ్రీత్’ అనే ఫిల్మ్ చేశారు. తన తండ్రి జయకృష్ణ ప్రొడక్షన్స్, బవసవతారకరామ క్రియేషన్స్‌లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి.. రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక ఈ సినిమా కోసం చేసిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడారు ఈయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Daily Horoscope: కార్తీకమాసం, ఏకాదశి..ఈరోజు ఆ రాశివారి బలాన్ని ఎవరూ అడ్డుకోలేరు
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

