Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట
మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ కారణంగా.. ఆ కామెంట్స్ వల్ల క్రియేట్ అయిన కాంట్రవర్సీ కారణంగా.. ఆ కామెంట్స్ తన సీరియస్ రియాక్షన్ కారణంగా.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న హీరోయిన్ త్రిష... ఈ మధ్యలో బంపర్ ఆఫర్ కొట్టేశారు. షాకింగ్‌లీ ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే హీరోయిన్‌గా సెట్ అయ్యారనే లీక్‌తో... అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. రీసెంట్‌గా లియో సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో... అందర్నీ ఆకట్టుకున్న త్రిష.
మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ కారణంగా.. ఆ కామెంట్స్ వల్ల క్రియేట్ అయిన కాంట్రవర్సీ కారణంగా.. ఆ కామెంట్స్ తన సీరియస్ రియాక్షన్ కారణంగా.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న హీరోయిన్ త్రిష… ఈ మధ్యలో బంపర్ ఆఫర్ కొట్టేశారు. షాకింగ్‌లీ ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే హీరోయిన్‌గా సెట్ అయ్యారనే లీక్‌తో… అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. రీసెంట్‌గా లియో సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో… అందర్నీ ఆకట్టుకున్న త్రిష.. తాజాగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారట. ఐకాన్ స్టార్ త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోయే పీరియాడికల్ సినిమాలో… వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా త్రిష సెలక్ట్ అయ్యారట. ఇక రెట్రో లుక్‌లో త్రిష చూడ్డానికి బాగుంటారని.. ఆ రోల్‌ల్లో త్రిషనే పర్ఫెక్ట్ సెట్టు అవుతారని త్రివిక్రమ్ అనుకున్నారు కనుకనే.. ఈ ఛాన్స్ ఈ బ్యూటీని వరిందంనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దానికితోడు అల్లు అర్జున్‌కు జోడీగా త్రిష్ నటిస్తున్నారనే ఊహ కూడా.. బన్నీ అభిమానులను షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..
Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..
Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్
లక్ష్మీ పార్వతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ
Daily Horoscope: కార్తీకమాసం, ఏకాదశి..ఈరోజు ఆ రాశివారి బలాన్ని ఎవరూ అడ్డుకోలేరు
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

