Mahesh babu – Guntur Karam: సినిమాకు మించిన ట్విస్ట్..! ఏందిది మహేషా..?
మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం! త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ గతకొన్ని రోజులుగా సోషల్ మీడయాలో బజ్ చేస్తోంది. హీరోయిన్ కారణంగా హాట్ టాపిక్ అవుతోంది. అలాంటి ఈ టాపిక్లో ఇప్పుడో బిగ్ ట్విస్ట్ వచ్చింది.
మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం! త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ గతకొన్ని రోజులుగా సోషల్ మీడయాలో బజ్ చేస్తోంది. హీరోయిన్ కారణంగా హాట్ టాపిక్ అవుతోంది. అలాంటి ఈ టాపిక్లో ఇప్పుడో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఈ మూవీలో అసలు హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారనే విషయం తాజాగా తేలిపోయింది. మహేష్కు జోడీగా చేసే ఆ బ్యూటీ కటౌటే ఇప్పుడు ఆల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ అవుతోంది.
ఎస్ !మహేష్ గుంటూరు కారం సినిమాలో.. మొదట పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. గ్రాండ్ గా జరిగిన ఈ మూవీ ముహూర్తం కార్యక్రమంలో కూడా సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారురు. కానీ డేట్స్ కారణంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇక పూజీ బేబీ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. రష్మిక మందన్నను తీసుకున్నట్టు ఇండస్ట్రీ నుంచి ఓ స్ట్రాంగ్ టాక్ బయటికి వచ్చింది. అందుకు రష్మిక కూడా ఓకే చెప్పినట్టు.. న్యూస్ వచ్చింది. కానీ తాజాగా ఇది కాదన్నట్టు..తానే గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ అన్నట్టు తన మాటలతోనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు హీరోయిన్ మీనాక్షి చౌదరీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...