430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా… సూపర్ స్టార్ అంటే !!
సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ కండక్టర్ అయిన ఈయన.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.
అనేక సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన డాషింగ్ స్టైల్, మేనరిజం, టాలెంట్ తో అభిమానులను ఫిదా చేశాడు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. 74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దాంతో పాటే.. కోట్లలో ఆస్తులను కూడా సంపాదించేసి.. వన్ ఆఫ్ ది రిచెస్ట్ యాక్టర్‌గా.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో కొనసాగుతున్నారు రజినీ. ఇక రజినీ ఆస్తుల విషయానికి వస్తే.. లైఫ్ స్టైల్ ఏషియా నివేదిక ప్రకారం రజనీకాంత్ నికర విలువ 430 కోట్లు. అలాగే ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఈ స్టార్. అలాగే రజినీకి చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని ధర దాదాపు రూ.35 కోట్లని అంచనా..! అలాగే చెన్నైలో రజినీకి సొంతంగా రాఘవేంద్ర కళ్యాణ మండపం కూడా ఉందట. దాని ధర సుమారు 20 కోట్లు ఉంటుందని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకూ అందరూ అర్హులే
ఆధార్ లా ఇక అపార్ కార్డు.. ఇది ఎవరికోసం అంటే ??
ఆ క్రిస్మస్ లింక్ ఓపెన్ చేస్తే.. నిలువుదోపిడీయే !!
TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్ రికార్డ్ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

