AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..

మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..

Phani CH
|

Updated on: Dec 14, 2024 | 11:43 AM

Share

మత గురువు ముసుగులో ఆథ్యాత్మిక భార్యలు అంటూ అనేకమంది మైనర్లు సహా మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. శామ్యూల్‌ బాటెమ్యాన్‌ అనే అతను తన లైంగిక వాంఛను తీర్చుకునేందుకు వివిధ దేశాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేశాడు. ఈ నేరాలను ఆ మత నాయకుడు స్వయంగా ఒప్పుకోవడంతో న్యాయస్థానం ఆయనకు 50 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఫండమెంటలిస్ట్ చర్చ్‌ ఆఫ్‌ జీసస్‌ క్రైస్ట్‌ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ అనేది ఒక ఫండమెంటలిస్ట్‌ గ్రూప్‌. ఇందులోని గ్రూప్‌ సభ్యులు మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ లైంగిక నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో శామ్యూల్‌ బాటెమ్యాన్‌ తనని తాను ఎఫ్‌ఎల్‌డీఎస్ ప్రవక్తగా ప్రకటించుకున్నారు. తన అనుచరులతో పలువురు మహిళలను రప్పించుకొని వారిని తన భార్యలుగా ప్రకటించుకునేవాడు. అయితే, ఇవేవీ చట్టబద్దమైనవి కావని సమాచారం. ఈనేపథ్యంలోనే 2022లో పోలీసులు శామ్యూల్‌ని అరెస్టు చేశారు. ఈక్రమంలో నిందితుడి నివాసంతో సహా వివిధ ప్రాంతాల నుంచి 11 నుంచి 14 ఏళ్ల వయసున్న అనేకమంది బాలికలను పోలీసులు కనుగొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్‌ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్‌ న్యూస్‌ అవుతుందా ??

అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!

అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!

పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు

చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా