చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా

చేతబడులు.. భయంకర సంఘటనలు.. ఆహాలో హడలెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమా

Phani CH

|

Updated on: Dec 14, 2024 | 10:42 AM

సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ 7/G. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సోనియాతోపాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలకపాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల జులైలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది.

వసూళ్లు కూడా బానే రాబట్టింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఆహాలో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఆగస్టు 09 నుంచి ఈ సినిమా తమిళ వెర్షన్ వేరే ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్నా.. ఇప్పటికి తెలుగు వెర్షన్‌ ఆహా వేదికగా అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 11 నుంచి ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ సినిమా.. ఇప్పుడు మంచి రెస్పాన్స్‌ను కూడా రాబట్టుకుంటోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా… సూపర్ స్టార్ అంటే !!