Akhanda: అఖండ రాకతో పాత రికార్డులు చెల్లాచెదురు.. లైవ్ వీడియో

Akhanda: అఖండ రాకతో పాత రికార్డులు చెల్లాచెదురు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 07, 2021 | 11:12 AM

బాక్సాఫీసు వద్ద బాలయ్య సింహనాదం కొనసాగుతోంది. ‘అఖండ’గా నటసింహం గర్జిస్తున్నాడు. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నాడు. ‘అఖండ’తో బాలయ్య 100 కోట్ల మార్క్ అందుకోవడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు.