Baby OTT: బేబీ OTT స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్ !!
చిన్న సినిమాగా రిలీజై.. కల్ట్ క్లాసిక్ హిట్ గా అందరి మనసులను గెలుచుకున్న బేబీ మూవీ నుంచి ఓ దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడనేదానిపై క్లియర్ కట్గా అఫీషియల్ న్యూస్ బయటికొచ్చేసింది. ఇప్పుడదే బ్రేకింగ్‌గా.. ఆహా అనేలా... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్లో తెరకెక్కిన సినిమా బేబీ. కాంటెంపరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ జోనర్లో ఎస్ కేఎన్ ప్రొడక్షన్లో..
చిన్న సినిమాగా రిలీజై.. కల్ట్ క్లాసిక్ హిట్ గా అందరి మనసులను గెలుచుకున్న బేబీ మూవీ నుంచి ఓ దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడనేదానిపై క్లియర్ కట్గా అఫీషియల్ న్యూస్ బయటికొచ్చేసింది. ఇప్పుడదే బ్రేకింగ్‌గా.. ఆహా అనేలా… సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్లో తెరకెక్కిన సినిమా బేబీ. కాంటెంపరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ జోనర్లో ఎస్ కేఎన్ ప్రొడక్షన్లో.. వచ్చిన ఈ సినిమా జూలై 14న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైపోయింది. బాక్సాఫీస్ ముందుర భారీ వసూళ్లను సాధించింది. ఆల్మోస్ట్ 92 కోట్లకు చేరువైంది. అయితే అంతటి ఘణ విజయం సాధించిన ఈసినిమాను.. ఓటీటీలో చూడాలనే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ మధ్య.. వారి ఆరాటాల మధ్య.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ నేమ్ అండ్ డేట్ బయటికి వచ్చింది. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ అయిన ఆహాలో.. ఆగస్టు 25న బేబీ మూవీ స్ట్రీమింగ్ అవనున్నట్టు.. తాజాగా అఫీషియల్ న్యూస్ బటయటికి వచ్చింది. ఇప్పుడిదే న్యూస్ .. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలోనూ.. యూత్ సర్కిల్స్‌లోనూ ట్రెండ్ అవుతోంది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిల్‌గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఫొటో.. ఎందుకంటే ??
మరో అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్.. చూస్తే మతిపోవాల్సిందే
అకౌంట్‌లో పైసా లేకున్నా ఏటీఎం నుంచి రూ. 80 వేలు డ్రా.. ఎగబడుతున్న జనం
పేకమేడల్లా కూలిన ఇళ్లను చూసారా ??
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

