మరో అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్.. చూస్తే మతిపోవాల్సిందే
ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక దేశంగా దుబాయ్ కి గుర్తింపు ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు, సినిమా తారలే కాదు సామాన్యుల వెకేషన్ లిస్ట్ లో దుబాయ్ కచ్చితంగా ఉంటుంది. తాజాగా దుబాయ్ లో మరో అద్భుత టురిస్ట్ రిసార్ట్ రూపుదిద్దుకుంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ రిసార్ట్ నిర్మితమవుతోంది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది అక్కడి ప్రభుత్వం.
ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక దేశంగా దుబాయ్ కి గుర్తింపు ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు, సినిమా తారలే కాదు సామాన్యుల వెకేషన్ లిస్ట్ లో దుబాయ్ కచ్చితంగా ఉంటుంది. తాజాగా దుబాయ్ లో మరో అద్భుత టురిస్ట్ రిసార్ట్ రూపుదిద్దుకుంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ రిసార్ట్ నిర్మితమవుతోంది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది అక్కడి ప్రభుత్వం. ఈ హైపర్-లగ్జరీ రిసార్ట్ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ రిసార్ట్‌లను పగడపు దిబ్బల ఆకారంలో డిజైన్ చేసారు. “ఏరియల్ అకామడేషన్ pods” అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్రంలోపలి అందాలను పరిచయం చేస్తాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అకౌంట్‌లో పైసా లేకున్నా ఏటీఎం నుంచి రూ. 80 వేలు డ్రా.. ఎగబడుతున్న జనం
పేకమేడల్లా కూలిన ఇళ్లను చూసారా ??
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు
చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. కంగుతిన్న కస్టమర్
దేవుడి కోసం మెడ కోసుకున్నాడు !! చివరికి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

