బిల్‌గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఫొటో.. ఎందుకంటే ??
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఓ పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. ‘అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్’ పేరుతో ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా పాడ్‌కాస్ట్ రెండో ఎపిసోడ్లో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సల్మాన్, సాల్ ఖాన్ ఇద్దరి పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో గేట్స్ దీని గురించి ప్రశ్నిస్తూ ‘‘మీరెప్పుడైనా వెబ్ సెర్చ్‌లో సాల్ ఖాన్ గురించి వెతికినప్పుడు..
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఓ పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. ‘అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్’ పేరుతో ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా పాడ్‌కాస్ట్ రెండో ఎపిసోడ్లో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సల్మాన్, సాల్ ఖాన్ ఇద్దరి పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో గేట్స్ దీని గురించి ప్రశ్నిస్తూ ‘‘మీరెప్పుడైనా వెబ్ సెర్చ్‌లో సాల్ ఖాన్ గురించి వెతికినప్పుడు.. ఈ వ్యక్తి కన్పించి ఉంటారు కదా..!’’ అంటూ బాలీవుడ్ కండలవీరుడి ఫొటోను సాల్ ఖాన్‌కు చూపించారు. ఆయన బదులిస్తూ.. అవునంటూ నవ్వారు. ఆ తర్వాత, ‘‘ఎప్పుడైనా మీరు సల్మాన్ ఖాన్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చిందా?’’ అని ప్రశ్నించారు. దీనికి సాల్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘ అకాడమీ ప్రారంభించిన తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ అభిమానుల నుంచి తనకు మెయిల్స్ వచ్చాయని అన్నారు. మీరు లెక్కలు కూడా చేయగలరని మాకు తెలియదు అని సల్మాన్ ఖాన్ అనుకుని తనకు సందేశాలు పంపేవారని సాల్ ఖాన్ చెప్పడంతో బిల్‌గేట్స్ నవ్వులు చిందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్.. చూస్తే మతిపోవాల్సిందే
అకౌంట్లో పైసా లేకున్నా ఏటీఎం నుంచి రూ. 80 వేలు డ్రా.. ఎగబడుతున్న జనం
పేకమేడల్లా కూలిన ఇళ్లను చూసారా ??
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు
చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. కంగుతిన్న కస్టమర్
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

