AP Govt on theatres: ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి..(వీడియో)
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లలో నాలుగు షోలు ప్రారంభ అయ్యాయి. కరోనా కారణంగా ఏపీలో మూడు షోలు మాత్రమే నడుస్తున్నాయ్. అది కూడా 50శాతం ఆక్యుపెన్సీతోనే. అయితే, కర్ఫ్యూ ఆంక్షల్నిఅర్ధరాత్రి
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లలో నాలుగు షోలు ప్రారంభ అయ్యాయి. కరోనా కారణంగా ఏపీలో మూడు షోలు మాత్రమే నడుస్తున్నాయ్. అది కూడా 50శాతం ఆక్యుపెన్సీతోనే. అయితే, కర్ఫ్యూ ఆంక్షల్నిఅర్ధరాత్రి 12గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు సడలించడంతో నాలుగో షోకి లైన్ క్లియరైంది.
వంద శాతం ఆక్యుపెన్సీతో నాలుగు షోలకు అనుమతి ఇవ్వడంతో పండగ సీజన్‌లో కాసుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సడలించిన ఆంక్షలు అక్టోబర్ 31వరకు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.ఏపీ సుమారు 1100 థియేటర్లు ఉన్నాయ్. ఇప్పటివరకు 800 థియేటర్లు మాత్రమే రన్‌లో ఉన్నాయ్. ఇప్పుడు మొత్తం థియేటర్లు ఫుల్ సీటింగ్‌తో అందుబాటులోకి వచ్చాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)
Shivalingam in potato: అద్భుతం.. బంగాళ దుంపలో దర్శనమిచ్చిన శివలింగాకృతి.. వీడియో వైరల్..
Kerala Floods Live Video: దక్షిణ భారతానికి ఉప్పెన ముప్పు… పెరిగిన మృతుల సంఖ్య.. (లైవ్ వీడియో)