Shivalingam in potato: అద్భుతం.. బంగాళ దుంపలో దర్శనమిచ్చిన శివలింగాకృతి.. వీడియో వైరల్..
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది.. బంగాళా దుంపలో శివలింగ ఆకారం దర్శనమిచ్చింది...అమలాపురం శ్రీలక్ష్మీ గణపతి కర్రీ పాయింట్లో ఉదయం కూరలు తయారు చేసే క్రమంలో బంగాళాదుంపను కోయగా దుంప లోపల శివలింగాకృతి కనిపించింది...
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది.. బంగాళా దుంపలో శివలింగ ఆకారం దర్శనమిచ్చింది…అమలాపురం శ్రీలక్ష్మీ గణపతి కర్రీ పాయింట్లో ఉదయం కూరలు తయారు చేసే క్రమంలో బంగాళాదుంపను కోయగా దుంప లోపల శివలింగాకృతి కనిపించింది…అదిచూసిన జనం శివుడు దర్శనం ఇచ్చడంటూ పూజలు చేశారు. విజయదశమి నవరాత్రులలో ఇలా బంగాళా దుంపలో శివుడు దర్శనం ఇవ్వడం ఆనందం కలిగిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది ఆనోట ఈనోట చేరడంతో ఆ దుంపలో శివ ఆకృతిని చూసి శివ భక్తులు పరవశించి పోతున్నారు ఫోటోలు తీసుకుని వాట్సప్ లలో స్టేటస్ లు పెట్టుకుని గ్రూపులలో తెగ షేర్లు చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Kerala Floods Live Video: దక్షిణ భారతానికి ఉప్పెన ముప్పు… పెరిగిన మృతుల సంఖ్య.. (లైవ్ వీడియో)
Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి..(వీడియో)
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

