Thalapathy Vijay 69th: దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!

Thalapathy Vijay 69th: దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!

Anil kumar poka

|

Updated on: Sep 17, 2024 | 10:29 AM

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్. సెప్టెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్‌ అయిన ఈ మూవీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కానీ రిమైనింగ్ లాంగ్వేజెస్లో మాత్రం కాస్త మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్‌ను గట్టిగానే రాబడుతున్నా.. ఓవర్‌ ఆల్‌గా.. విజయ్‌ ఫ్యాన్స్‌ను అయితే కాస్త డిస్సపాయింట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి.. తన చివరి సినిమాను అనౌన్స్ చేశాడు.

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్. సెప్టెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్‌ అయిన ఈ మూవీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కానీ రిమైనింగ్ లాంగ్వేజెస్లో మాత్రం కాస్త మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్‌ను గట్టిగానే రాబడుతున్నా.. ఓవర్‌ ఆల్‌గా.. విజయ్‌ ఫ్యాన్స్‌ను అయితే కాస్త డిస్సపాయింట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి.. తన చివరి సినిమాను అనౌన్స్ చేశాడు. అందరూ తన వైపు చూసేలా చేసుకున్నాడు. దాంతో పాటే ఈ సినిమా చుట్టు వస్తున్న క్రేజీ న్యూస్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. అందులోనూ దళపతికి బాలీవుడ్‌ స్టార్ తో అడ్డుపడుతున్నాడనే న్యూస్తో కోలీవుడ్‌లో పెద్ద బజ్‌ను క్రియేట్ చేశాడు విజయ్‌.

కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విజయ్ చివరి సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి పవర్ ఫుల్ విలన్ ను దింపనున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు యానిమల్ సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయిన బాబీ డియోల్. 90వ దశకంలో అగ్రనటుడిగా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు బాబీ డియోల్. కానీ ఆతర్వాత అతని సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో సినిమా అవకాశాలను కూడా కోల్పోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు బాబీ. హీరోగా కంటే విలన్‌గానే ఎక్కువ విజయాలు అందుకుంటున్నాడు. యానిమల్ సినిమా తర్వాత కూడా విలన్ గా బాబీకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆఖరి సినిమాలోనూ అతను పవర్ ఫుల్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.