Jr NTR: దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!

Jr NTR: దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!

Anil kumar poka

|

Updated on: Sep 17, 2024 | 11:11 AM

దేవర..! ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన ఏ విషయమైనా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా దేవర సినిమాకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిమ్మతిరిగే రేంజ్లో .. రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది.

దేవర..! ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన ఏ విషయమైనా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా దేవర సినిమాకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిమ్మతిరిగే రేంజ్లో .. రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

గతంలో రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాకు తారక్ 45 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు టాక్. అయితే దేవర సినిమాకు వచ్చేసరికి తన పారితోషకాన్ని భారీగా పెంచేశారట ఎన్టీఆర్. ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల పారితోషకం తీసుకున్నాడట జూనియర్. యంగ్ టైగర్ మాత్రమే కాదు.. దేవర సినిమాలో మిగతా ఆర్టిస్టులు కూడా భారీగానే రెమ్యునరేషన్లు తీసుకున్నారట. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ రూ. 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ 10 కోట్లు, ప్రకాశ్ రాజ్ 1.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.