Bobby Deol: కన్నీరు పెట్టుకున్న బాలీవుడ్ విలన్‌ బాబీ డియోల్.!

తన సోదరుడు సన్నీడియోల్‌ చెప్పిన మాటలు విని కంట తడి పెట్టుకున్నారు బాబీ డియోల్‌. 2023 తమకు కావాల్సిన వాటిని ఇచ్చిందని అన్నారు. ప్రతి కుటుంబానికీ ఓ సూపర్‌మ్యాన్‌ ఉంటారని, తమ ఫ్యామిలీకి అలాంటి వ్యక్తి సన్నీ అని అన్నారు బాబీ డియోల్‌. బాబీ సౌత్‌లో ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్‌ చేస్తున్నారు.

|

Updated on: May 05, 2024 | 5:45 PM

తన సోదరుడు సన్నీడియోల్‌ చెప్పిన మాటలు విని కంట తడి పెట్టుకున్నారు బాబీ డియోల్‌. 2023 తమకు కావాల్సిన వాటిని ఇచ్చిందని అన్నారు. ప్రతి కుటుంబానికీ ఓ సూపర్‌మ్యాన్‌ ఉంటారని, తమ ఫ్యామిలీకి అలాంటి వ్యక్తి సన్నీ అని అన్నారు బాబీ డియోల్‌. బాబీ సౌత్‌లో ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us