కార్తీక పౌర్ణమినాడు శ్రీకాకుళం జిల్లాలోని సువర్ణాపురం శివాలయంలో ఎలుగుబంట్లు సంచరించాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. భక్తులు ఉదయాన ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో నంది విగ్రహం దగ్గర మూడు ఎలుగుబంట్లు కనిపించాయి.