Allu Studios Grand Launch: కోకాపేటలో అల్లు స్టూడియోస్ ప్రారంభం.. ముఖ్య అతిధిగా చిరంజీవి..  లైవ్ వీడియో

Allu Studios Grand Launch: కోకాపేటలో అల్లు స్టూడియోస్ ప్రారంభం.. ముఖ్య అతిధిగా చిరంజీవి.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 01, 2022 | 11:59 AM

అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా స్టూడియో ప్రారంభం.. కోకాపేటలో అల్లు స్టూడియోస్‌ ప్రారంభించిన చిరంజీవి.. 10 ఎకరాల్లో స్టూడియో నిర్మాణం.. అల్లు స్టూడియోలో అందుబాటులో అత్యాధునిక టెక్నాలజీ.. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి పుష్ప-2 షూటింగ్‌

Published on: Oct 01, 2022 08:00 AM