అల్లు అర్జున్‌కు అజ్ఞాతవ్యక్తి గిఫ్ట్.. అందులో ఏముందంటే ??
పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ ఐకాన్ స్టార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయనకు ఓ అజ్ఞాత వ్యక్తి గిఫ్ట్ పంపించారట. ఆ విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అది తనకెంతో ఆనందం కలిగించిందంటూ పోస్ట్ పెట్టారు అ్లలు అర్జున్.
పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ ఐకాన్ స్టార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయనకు ఓ అజ్ఞాత వ్యక్తి గిఫ్ట్ పంపించారట. ఆ విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అది తనకెంతో ఆనందం కలిగించిందంటూ పోస్ట్ పెట్టారు అ్లలు అర్జున్. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం గిఫ్ట్ పంపించారనేగా మీ అనుమానం? అదే విషయాన్ని తన పోస్ట్ ద్వారా తెలియజేస్తూ అల్లు అర్జున్.. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు సర్‌ప్రైజ్ లభించిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. అతడి నిజాయితీ, నాపై చూపించిన అభిమానంతో మనసు నిండిపోయింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??
ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు
Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

