క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
క్యాన్సర్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన ఔషధమంటూ లేదు. రేడియేషన్ వంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైపెచ్చు వీటితో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పారు.
క్యాన్సర్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన ఔషధమంటూ లేదు. రేడియేషన్ వంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైపెచ్చు వీటితో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ పై పోరాటానికి సరికొత్త వ్యాక్సిన్ ను ఇంగ్లాండ్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు చేస్తున్న తొలి దశ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గుతాయని, చికిత్సలో మెరుగైన ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ వ్యాక్సిన్ కు వారు ఎంఆర్ఎన్ఏ–4359 అని నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ తో పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది
Anchor Shyamala: యాంకర్ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్
కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??
Squid Game: స్క్విడ్ గేమ్.. హిందీ చిత్రం “లక్”కు కాపీనా ??
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

