చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది
సెప్టెంబర్ 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మత్తువదలరా-2 సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నవ్వుల పువ్వులు పూయిస్తోన్న ఈ సినిమాపై అగ్ర తారలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిని టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు వీక్షించారు.
సెప్టెంబర్ 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మత్తువదలరా-2 సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నవ్వుల పువ్వులు పూయిస్తోన్న ఈ సినిమాపై అగ్ర తారలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిని టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు వీక్షించారు. సినిమా తమకెంతో నచ్చిందని పేర్కొన్నారు. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్… మత్తు వదలరా 2 చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా ఎక్కడా కనబడలేదు. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశా. ఈ క్రెడిట్ అంతా చిత్ర దర్శకుడు రితేష్ రాణాకు చెందుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anchor Shyamala: యాంకర్ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్
కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??
Squid Game: స్క్విడ్ గేమ్.. హిందీ చిత్రం “లక్”కు కాపీనా ??
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

