ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు

ప్రతి ఊరికి ఓ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కు మరో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గ్రామమే ఈ హలో బ్రదర్స్ విలేజ్. ఇక్కడ ఏ గల్లీలో చూసినా... మన కళ్లు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. ఇలా చూసి అలా వెనక్కి తిరగ్గానే అచ్చు అలాంటి మనిషే మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ట్విన్స్ విలేజ్. ఆ హలో బ్రదర్స్ అండ్‌ సిస్టర్స్‌ విలేజ్‌ను చూడాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే.

ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు

|

Updated on: Sep 17, 2024 | 9:06 PM

ప్రతి ఊరికి ఓ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కు మరో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గ్రామమే ఈ హలో బ్రదర్స్ విలేజ్. ఇక్కడ ఏ గల్లీలో చూసినా… మన కళ్లు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. ఇలా చూసి అలా వెనక్కి తిరగ్గానే అచ్చు అలాంటి మనిషే మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ట్విన్స్ విలేజ్. ఆ హలో బ్రదర్స్ అండ్‌ సిస్టర్స్‌ విలేజ్‌ను చూడాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే

క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు

చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది

Anchor Shyamala: యాంకర్‌ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్

కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??

Follow us