దేవర.. ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ఎంతో తెలుసా ??
స్టార్ హీరోలు, పాన్ ఇండియా సినిమాలు విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడం ఆనవాయితీగా మారింది. అందుకు ప్రభుత్వాలు కూడా అనుమతి ఇస్తుండటంతో టికెట్ ధరలు పెంచుతుంటారు. ఇప్పుడు మరోసారి సినిమా టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీ దేవర విడుదలవుతోంది.
స్టార్ హీరోలు, పాన్ ఇండియా సినిమాలు విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడం ఆనవాయితీగా మారింది. అందుకు ప్రభుత్వాలు కూడా అనుమతి ఇస్తుండటంతో టికెట్ ధరలు పెంచుతుంటారు. ఇప్పుడు మరోసారి సినిమా టికెట్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీ దేవర విడుదలవుతోంది. ఈ మూవి ఖచ్చితంగా కలెక్షన్స్‌లో రికార్డులు బద్దలుకొడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ నేపథ్యంలో దేవర సినిమా టికెట్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు ఇండియన్ భాషలలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని దగ్గరుండి పబ్లిక్ లోకి తీసుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకుంటే టికెట్ ధరలని కొంత సమయం వరకు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరంతా డబుల్ ఫోటో.. సేమ్ టూ సేమ్ ఉంటారు
Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది
Anchor Shyamala: యాంకర్ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

