Allu Arjun: గొప్పోడివి సామీ !! కష్టంలో ఉన్న డ్రైవర్‌కు 15 లక్షలా !!

Allu Arjun: గొప్పోడివి సామీ !! కష్టంలో ఉన్న డ్రైవర్‌కు 15 లక్షలా !!

Phani CH

|

Updated on: Nov 12, 2022 | 9:28 AM

సినిమాల్లోనే కాదు.. నిజం జీవితంలో కూడా.. హీరో అనిపించుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటున్నారు.

సినిమాల్లోనే కాదు.. నిజం జీవితంలో కూడా.. హీరో అనిపించుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయం చేసిన బన్నీ.. తాజాగా తన డ్రైవర్‌ను కూడా ఆదుకున్నారు. ఎస్ ! తన దగ్గర పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న మోహిపాల్‌కు.. బోరబండలో ఇళ్లు కట్టించుకునేందుకు అడగ్గానే 15 లక్షలు ఇచ్చారు బన్నీ. అయితే ఇప్పుడీ న్యూస్ బయటికి రావడంతో… నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు. అందరి చేత.. గొప్పోడివి స్వామి అని అనిపించుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!

అడివి శేష్‌కు యూట్యూబ్‌ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!

Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??

టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!

టెట్‌ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!

 

Published on: Nov 12, 2022 09:28 AM