Allu Arjun: అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. అబ్బో ఎం జర్నీ గురు..!
గంగోత్రిలో చూసిన తర్వాత ఎవరూ అనుకోకపోవచ్చు.. ఈయన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలే పుష్పరాజ్ గా మారుతారని! స్టార్‌గా... స్టైలిష్ స్టార్గా... ఐకాన్ స్టార్‌గా.. తన ట్రాన్స్ ఫామేషన్‌ను కూడా ఎవరూ ఊహించుకోకపోవచ్చు.
గంగోత్రిలో చూసిన తర్వాత ఎవరూ అనుకోకపోవచ్చు.. ఈయన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలే పుష్పరాజ్ గా మారుతారని! స్టార్‌గా.. స్టైలిష్ స్టార్గా.. ఐకాన్ స్టార్‌గా.. తన ట్రాన్స్ ఫామేషన్‌ను కూడా ఎవరూ ఊహించుకోకపోవచ్చు. కానీ అన్‌బిలీవబుల్ జెర్నీతో.. సెంట్ పర్సెంట్ సక్సెస్ రేట్‌తో.. దిమ్మతిరిగే ఫ్యాన్స్ బేస్‌తో.. తాజాగా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు.. మన బన్నీ. ఇప్పుడిదే విషయాన్ని తాజాగా తన ట్వీట్తో కన్వే చేశారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

