Allu Aravind: ’12 సం. పోరాడా..’ రాజశేఖర్ జీవిత జైలు శిక్షపై అల్లు అరవింద్ ఫస్ట్ రియాక్షన్..
చిరు భావమరిదిగానే కాదు.. చిరు అభిమానిగా.. స్నేహితునిగా.. తన వెన్నంటి ఉంటూ నడిచే.. అల్లు అరవింద్.. తాజాగా కుండబద్దలయ్యేలా కామెంట్స్ చేశారు. చిరు సినిమాలు చూస్తూ.. మీరు పెరిగితే.. చిరుతో సినిమాలు చేస్తూ తాను పెరిగా అని చెప్పారు. ఇక దాంతో పాటే.. రాజశేఖర్ జీవిత జైలు శిక్షపై .. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా...
చిరు భావమరిదిగానే కాదు.. చిరు అభిమానిగా.. స్నేహితునిగా.. తన వెన్నంటి ఉంటూ నడిచే.. అల్లు అరవింద్.. తాజాగా కుండబద్దలయ్యేలా కామెంట్స్ చేశారు. చిరు సినిమాలు చూస్తూ.. మీరు పెరిగితే.. చిరుతో సినిమాలు చేస్తూ తాను పెరిగా అని చెప్పారు. ఇక దాంతో పాటే.. రాజశేఖర్ జీవిత జైలు శిక్షపై .. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా… ఫస్ట్ టైం రియాక్టరయ్యారు ఈయన. చిరు సేవల గురించి నీచంగా మాట్లాడిన వారికి.. 12 సంవత్సారాలు పోరాడి మరీ జైలు శిక్ష పడేలా చేశానంటూ.. చెప్పి.. ఆడిటోరియంలో ఉన్న అభిమానులందర్నీ అరిపించారు. దాంతో పాటే తన మాటలతో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు అల్లు అరవింద్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...