Akhil Akkineni – Agent: ఏజెంట్ కు మళ్లీ రిపేర్లు..! అఖిల్ ఆశలు నిరాశపరిచిన ఏజెంట్.. డిజిటల్ లో కూడా తప్పదా.?

|

May 31, 2023 | 8:39 AM

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్‌'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అటు ప్రొడ్యూసర్స్‌తో పాటు అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది.

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అటు ప్రొడ్యూసర్స్‌తో పాటు అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. స్పై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని చాలా మంది భావించారు. అయితే ఫలితం తలకిందులైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. గత నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని మే 19న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది కాస్త వాయిదా పడింది. అయితే మే 26న ఓటీటీ వేదికగా విడుదలువుతుందని మరో అప్‌డేట్‌ ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా ఏజెంట్ ఓటీటీలో విడుదల కాలేదు. దీంతో ఏజెంట్ ఓటీటీ విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.