Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్న అఖీరా

Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్న అఖీరా

Phani CH

|

Updated on: Dec 06, 2022 | 6:57 PM

సాహో సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన్ సుజిత్.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే డైరెక్ట్ చేయబోతున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్గా... పవన్‌ను ఆవిష్కరించేందుకు తన ప్రయత్నాలు షురూ చేశారు.



సాహో సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన్ సుజిత్.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే డైరెక్ట్ చేయబోతున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్గా… పవన్‌ను ఆవిష్కరించేందుకు తన ప్రయత్నాలు షురూ చేశారు. ఫ్యాన్స్ దిమ్మతిరిగేలా.. బాక్సాఫీస్ బద్దలయ్యేలా పవన్ సినిమాను డిజైన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియదు కాని.. పవన్ సన్ అఖీరా మాత్రం విపరీతంగా ఎదురుచూస్తున్నారంటూ ఓ ఇంటర్య్వూలో రివీల్ చేశారు అడివి శేష్‌. రివీల్ చేయడమే కాదు.. ఇప్పుడా మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైపర్ ఆదికి పెళ్లైపోయిందా ?? నెట్టింట షేకాడిస్తున్న పెళ్లి ఫోటో

Adivi Sesh: ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి !!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్

Published on: Dec 06, 2022 06:57 PM