Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

Phani CH

|

Updated on: Dec 05, 2022 | 6:42 PM

ఓ పక్క కొడుకుగా తన తండ్రికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు శాస్రోక్తంగా పూర్తి చేస్తూనే.. మరో పక్క తండ్రిని గుర్తు చేసుకుంటూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ నిన్న మొన్నటి వరకు ఎమోషనల్ అయిన మహేష్ తాజాగా రంగంలోకి దిగారు.

ఓ పక్క కొడుకుగా తన తండ్రికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు శాస్రోక్తంగా పూర్తి చేస్తూనే.. మరో పక్క తండ్రిని గుర్తు చేసుకుంటూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ నిన్న మొన్నటి వరకు ఎమోషనల్ అయిన మహేష్ తాజాగా రంగంలోకి దిగారు. తన బాధను దిగమింగి.. తనకోసం ఎదురు చూస్తున్న కోట్ల మంది ఫ్యాన్స్ ను తలుచుకుని.. తన పై పెట్టుబడి పెట్టిన మేకర్స్ బాధను ఎరిగి తాజాగా షూటింగ్ ఫీల్డ్లో అడుగుపెట్టారు. ఇక ఇదే విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ కూడా చేశారు. ఎస్ ! ఇంతకాలం కాస్త లోన్లీగా… తండ్రి పోయిన బాధలో ఉన్న మహేష్ తాజాగా ఆబ్యాక్ టూ వర్క్‌ అంటూ ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు.. నయా గెటప్‌లో ఉన్న తన పోష్ ఫోటోను కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్

RRR ఎందకు హిట్టైందో ఏమో !! ఇంటర్నేషనల్ మీడియాలో జక్కన్న షాకింగ్ కామెంట్స్ !!

శేష్‌ కొడితే దిమ్మతిరిగి పోయింది.. జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!

TOP 9 ET News: తండ్రి సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖీరా | అల్లు అర్జున్‌ పై బండ్ల షాకింగ్ కామెంట్స్

Published on: Dec 05, 2022 06:42 PM