శేష్‌ కొడితే దిమ్మతిరిగి పోయింది..  జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!

శేష్‌ కొడితే దిమ్మతిరిగి పోయింది.. జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!

Phani CH

|

Updated on: Dec 05, 2022 | 6:15 PM

మంచి క్రైమ్ థ్రిల్లర్ లేక ఆవురావురంటూ ఉన్న జనాలకు.. రీసెంట్ గా వచ్చిన హిట్ 2 విపరీతమైన కిక్కిస్తోంది. కిక్కివ్వడమే కాదు.. సస్పెన్స్‌తో.. ట్విస్టులతో..

మంచి క్రైమ్ థ్రిల్లర్ లేక ఆవురావురంటూ ఉన్న జనాలకు.. రీసెంట్ గా వచ్చిన హిట్ 2 విపరీతమైన కిక్కిస్తోంది. కిక్కివ్వడమే కాదు.. సస్పెన్స్‌తో.. ట్విస్టులతో.. సినిమా చూస్తున్న ఆడియెన్స్‌ను సీటు అంచు వరకు వచ్చేలా చేస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అడివి శేష్‌ హీరోగా… శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం హిట్‌2. విశ్వక్ సేన్ హిట్ 1 కు సీక్వెల్‌గా… డిసెంబర్ 2న రిలీజైన ఈసినిమా డే 1 ఏ… పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ డూపర్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. శేష్ కెరీర్లో నే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా.. హిస్టరీకెక్కింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: తండ్రి సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖీరా | అల్లు అర్జున్‌ పై బండ్ల షాకింగ్ కామెంట్స్

Published on: Dec 05, 2022 06:15 PM