Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!

Phani CH

|

Updated on: Dec 05, 2022 | 6:45 PM

సినిమాల్లో హీరోలు స్టంట్స్ చేస్తుంటే ఫుల్ ఖుషీ అవుతుంటాం..! ఈలేసి గోల చేస్తూ... థియేటర్లను ఆగమాగం చేస్తుంటాం..! కాని ఆ స్టంట్ చేసే స్టంట్ మ్యాన్‌ను..

సినిమాల్లో హీరోలు స్టంట్స్ చేస్తుంటే ఫుల్ ఖుషీ అవుతుంటాం..! ఈలేసి గోల చేస్తూ… థియేటర్లను ఆగమాగం చేస్తుంటాం..! కాని ఆ స్టంట్ చేసే స్టంట్ మ్యాన్‌ను.. యాక్షన్ మాస్టర్ ను మాత్రం పట్టించుకోం… అప్రిషియేట్ చేయం.. కనీసం వారి పేరేదో తెలుసుకోవాలని కూడా అనుకోం. కాని అదే స్టంట్స్ మ్యాన్స్ ఇదేం పట్టించుకోకుండా… తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. సినిమా కోసం .. అందులోని భారీ యాక్షన్ ఎపిపోడ్‌ల కోసం తమ ప్రమాదాలతో చెలగాటం ఆడుతుంటారు. చివరికి ప్రాణాల మీదికే తెచ్చుకుంటూ ఉంటారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టంట్ మాస్టర్ కూడా అదే పని చేశారు. ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం చివరికి ప్రాణాలే కోల్పోయాడు. ఎస్ ! విజయ్ సేతుపతి కీ రోల్లో… ప్రముఖ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ షూటింగ్ కోసమే చెన్నై శివారులోని వండలూరు సమీపంలోని ఉనమంచెరిలో రైలు పట్టాల సెట్‌ను నిర్మించారు. అందులో రైలు ప్రమాదానికి గురయినట్టుగా కొన్ని ఇంపార్టెంట్ సీన్లు చిత్రీకరిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!

తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్

RRR ఎందకు హిట్టైందో ఏమో !! ఇంటర్నేషనల్ మీడియాలో జక్కన్న షాకింగ్ కామెంట్స్ !!

శేష్‌ కొడితే దిమ్మతిరిగి పోయింది.. జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!

TOP 9 ET News: తండ్రి సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖీరా | అల్లు అర్జున్‌ పై బండ్ల షాకింగ్ కామెంట్స్

Published on: Dec 05, 2022 06:45 PM