RRR ఎందకు హిట్టైందో ఏమో !! ఇంటర్నేషనల్ మీడియాలో జక్కన్న షాకింగ్ కామెంట్స్ !!
రాజమౌళి..! తను ఎంచుకున్న కథలను చాలా పాషనేట్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తారు. తాను ఊహించింది ఊహించినట్టుగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు.
రాజమౌళి..! తను ఎంచుకున్న కథలను చాలా పాషనేట్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తారు. తాను ఊహించింది ఊహించినట్టుగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. ఎంత కష్టమైనా పెడతారు. అంతటి హార్డ్ వర్క్ ను హాబీగా పెట్టకున్న జక్కన్న.. ట్రిపుల్ కోసం కూడా విపరీతంగా కష్టపడ్డారు. కరోనాను లెక్కచేయకుండా.. షూట్ డేస్‌ను పట్టించుకోకుండా అనుకున్నది.. అనుకున్నట్టు తీశారు. ఇక తన విజన్‌కు.. మాగ్నమ్ ఒపెస్‌కు.. త్రూ అవుట్ వరల్డ్ నుంచి మంచి అప్లాజ్ వస్తుండడంతో.. తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ.. ట్రిపుల్ ఆర్ గురించి షాకింగ్ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఆ విషయాలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శేష్ కొడితే దిమ్మతిరిగి పోయింది.. జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!
TOP 9 ET News: తండ్రి సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖీరా | అల్లు అర్జున్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

