Adivi Sesh: ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి !!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి మరోసారి అందర్నీ మెప్పించారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి మరోసారి అందర్నీ మెప్పించారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ తుఫాన్ ను సృష్టిస్తున్నారు. ఇక హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన హిట్ 2 సినిమా కూడ సూపర్ డూపర్ హిట్ అవడంమతో… తాజాగా అడివి శేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కమ్రంలోనే హిట్ వర్స్ లో మహేష్ బాబుని హీరోగా పెడితే బాగుంటుంది కదాని ఓ రిపోర్టర్ అడగగా… దానికి శేష్ .. మహేష్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Sethupathi: విజయ్ సేతుపతి షూటింగ్‌లో ఘోర ప్రమాదం !!
Mahesh Babu: బాధను దిగమింగి.. కోట్లమంది కోసం కదిలిన మహేష్ !!
తారక్ ట్వీట్‌కు జక్కన్న షాకింగ్ రిప్లై !! ఓ రేంజ్లో ఖుసీ అవుతున్న ఫ్యాన్స్
RRR ఎందకు హిట్టైందో ఏమో !! ఇంటర్నేషనల్ మీడియాలో జక్కన్న షాకింగ్ కామెంట్స్ !!
శేష్ కొడితే దిమ్మతిరిగి పోయింది.. జెస్ట్ 2 రోజుల్లో 19 కోట్లు కమాయించింది !!