Agent: యూట్యూబ్ కొల్లగొడుతున్న ఏజెంట్‌..

Agent: యూట్యూబ్ కొల్లగొడుతున్న ఏజెంట్‌..

Phani CH

|

Updated on: Apr 20, 2023 | 9:45 AM

అఖిల్ అక్కినేని తన హవా చూపించడం షురూ చేశారు. ఏజెంట్‌గా.. ట్రాన్స్‌ ఫాం అయి ఇరగదీస్తున్నారు. తన యాక్షన్ ఏంటో.. తన స్టామినా ఏంటో.. తన ఎనర్టీ ఎంటో.. దిమ్మతిరిగే రేంజ్లో అందరికీ చూపించేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన జెస్ట్ రెండు నిమిషాల ఇరవై సెకండ్ల..

అఖిల్ అక్కినేని తన హవా చూపించడం షురూ చేశారు. ఏజెంట్‌గా.. ట్రాన్స్‌ ఫాం అయి ఇరగదీస్తున్నారు. తన యాక్షన్ ఏంటో.. తన స్టామినా ఏంటో.. తన ఎనర్టీ ఎంటో.. దిమ్మతిరిగే రేంజ్లో అందరికీ చూపించేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన జెస్ట్ రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్ తో.. ఏకంగా యూట్యూబ్‌నే షేక్ చేస్తున్నారు. ఎస్ ! ఆప్టర్ సైరా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఏజెంట్. అఖిల్ అక్కినేని హీరోగా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ విపీరతంగా ఆకట్టుకుంటోంది. చూసిన వారందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది. ఇక ట్రైలర్లో అఖిల్ కనిపించిన తీరు.. యాక్షన్లో తను చూపించి జోరు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలలో.. రీసౌండ్ చేస్తోంది. అందులోనూ.. యూట్యూబ్‌లో అయితే.. అఖిల్ ఏజెంట్ ట్రైలర్ జెస్ట్ రిలీజ్ అయిన 21గంటల్లోనే 9.1మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. అంతేకాదు.. 183కె లైక్స్‌ కూడా రాబట్టింది. దాంతో పాటు.. 368.8కె వ్యూ పర్ హవర్ రేట్‌తో.. తన వ్యూస్‌ కౌంట్ అంతకంతకూ పెంచుకుంటూనే పోతోంది. మోస్ట్ హాటెస్ట్ .. థండర్ ట్రైలర్‌గా ట్యాగ్‌ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: ఆదిపరుష్ గ్రాఫిక్ .. ఇప్పుడు బెటర్‌గా కనిపిస్తుందోచ్‌

Game Changer: క్లైమాక్స్‌కి చేరుకున్న గేమ్ చేంజర్‌

Adipurush: ఆదిపురుష్‌ కు అరుదైన గౌరవం రిలీజ్‌ ముందే స్క్రీనింగ్..

 

Published on: Apr 20, 2023 09:45 AM