Adipurush: ఆదిపరుష్ గ్రాఫిక్ .. ఇప్పుడు బెటర్‌గా కనిపిస్తుందోచ్
ఓ పక్క మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ అనే ట్యాగ్ ఉన్నా కూడా.. ఆదిపురుష్ పై రీసెంట్ డేస్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్‌తో సహా.. లీడ్ రోల్స్ అన్నీంటినీ.. బొమ్మలుగా చూపించడం ఏం బాలేదనే కామెంట్స్.. టీజర్ రిలీజ్ బిగినింగ్ నుంచి పుట్టుకొచ్చాయి.
ఓ పక్క మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ అనే ట్యాగ్ ఉన్నా కూడా.. ఆదిపురుష్ పై రీసెంట్ డేస్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్‌తో సహా.. లీడ్ రోల్స్ అన్నీంటినీ.. బొమ్మలుగా చూపించడం ఏం బాలేదనే కామెంట్స్.. టీజర్ రిలీజ్ బిగినింగ్ నుంచి పుట్టుకొచ్చాయి. గ్రాఫిక్స్ పాన్ ఇండియా రేంజ్‌లో లేదనే టాక్‌లూ బయటికి వచ్చాయి. ఆదిపురుష్ కార్టూన్ ఫిల్మ్ అనే మాటలూ వినిపించాయి. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇక ఆదిపురుష్ టీజర్‌కు.. వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్‌కు కాస్త రియలైజ్ అయిన డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీ పై రీ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. గ్రాఫిక్స్ పై మళ్లీ ఫోకస్ పెట్టి సెట్ చేసే పని నిన్న మొన్నటి వరకు చేస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా జనాలు మెచ్చేలా అవుట్ ఇచ్చి రీసెంట్‌గా అందరి చేత చప్పట్లు కొట్టిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: క్లైమాక్స్‌కి చేరుకున్న గేమ్ చేంజర్
Adipurush: ఆదిపురుష్ కు అరుదైన గౌరవం రిలీజ్ ముందే స్క్రీనింగ్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

