Adipurush: ఆదిపురుష్ కు అరుదైన గౌరవం రిలీజ్ ముందే స్క్రీనింగ్..
డార్లింగ్ ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా అటెక్షన్ గ్రాబ్ చేసిన ఆదిపురుష్ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చేసింది. ఈ మూవీ ప్రీమియర్కు ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికైపోయింది. ఇప్పడిదే న్యూస్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది.
డార్లింగ్ ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా అటెక్షన్ గ్రాబ్ చేసిన ఆదిపురుష్ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చేసింది. ఈ మూవీ ప్రీమియర్కు ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికైపోయింది. ఇప్పడిదే న్యూస్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. అయితే రిలీజ్ కు మూడు రోజుల ముందే అంటే.. జూన్ 13న ఈ సినిమా ట్రిబేకా ఫిల్మ్ ఫెస్టివల్లో లో ప్రీమియర్ కానుంది. ప్రతీ ఏటా.. న్యూయార్క్ సిటీలో.. ట్రిబేకా ప్రొడక్షన్స్ నిర్మహించే ఈ ఫెస్టివల్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా నామ్ కమాయించింది. ఇంటర్నేషనల్ రేంజ్ ఎన్నికైన అతి కొద్ది బెస్ట్ సినిమాలను మాత్రమే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న సుడిగాలి సుధీర్..
Prabhas: ప్రభాస్ టార్గెట్ 4.. ఇంకా డిసెంబర్ లో ఫ్యాన్స్ కు పండగే పండగ
ఆ కోలీవుడ్ స్టార్ వైపే.. బాలయ్య డైరెక్టర్ చూపు..
మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్ చూసి కస్టమర్లు షాక్
మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

