Prabhas: ప్రభాస్ టార్గెట్ 4.. ఇంకా డిసెంబర్ లో ఫ్యాన్స్ కు పండగే పండగ

Prabhas: ప్రభాస్ టార్గెట్ 4.. ఇంకా డిసెంబర్ లో ఫ్యాన్స్ కు పండగే పండగ

Phani CH

|

Updated on: Apr 19, 2023 | 9:46 AM

బాహుబలి దెబ్బతో.. పాన్ ఇండియన్ స్టార్‌ గా మారిపోయిన ప్రభాస్.. తీరిక లేకుండా కష్టపడుతున్నారు. అంత కష్టంలోనూ యాజ్‌ పర్ షెడ్యూల్‌ తను కమిట్ అయిన సినిమా షూట్లను ఫినిష్ చేస్తున్నారు. ఫినిష్ చేయడమే కాదు.. టార్గెట్ 4 అనే ట్యాగ్‌తో ఓ మాస్టార్ ప్లాన్ ను కూడా వేశారట ఈ

బాహుబలి దెబ్బతో.. పాన్ ఇండియన్ స్టార్‌ గా మారిపోయిన ప్రభాస్.. తీరిక లేకుండా కష్టపడుతున్నారు. అంత కష్టంలోనూ యాజ్‌ పర్ షెడ్యూల్‌ తను కమిట్ అయిన సినిమా షూట్లను ఫినిష్ చేస్తున్నారు. ఫినిష్ చేయడమే కాదు.. టార్గెట్ 4 అనే ట్యాగ్‌తో ఓ మాస్టార్ ప్లాన్ ను కూడా వేశారట ఈ పాన్ ఇండియన్ రెబల్ హీరో. ఎస్ ! ఓ పక్క సలార్‌ మూవీతో.. మరో పక్క మారుతీ సినిమాతో.. ఇంకో పక్క ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో.. ఎట్ ప్రజెంట్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ప్రాజెక్ట్ కె పనులతో.. తెగ బిజీగా ఉన్న ప్రభాస్.. ఈమూవీ లన్నింటిని ఈ ఇయర్‌లోగా ఫినిష్ చేయాలని ఫిక్స్ చేశారట. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నారట. అలా డిసెంబర్ చివరి వారం కళ్లా ఈ నాలుగు పాన్ ఇండియన్ సినిమా షూట్స్‌ను కంప్లీట్ చేయాలనుకుంటున్నారట ప్రభాస్‌. ఇక ఆ నెక్ట్స్‌ ఇయర్ మరో రెండు పాన్ ఇండియన్ సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఇలా ఆర్గనైజ్‌డ్‌ గా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ.. రిలీజ్ విషయంలో ఎలాంటి గ్యాప్స్‌ రాకుంటూ.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ ను ఫిదా చేయాలని కాస్త గట్టిగానే ఫిక్స్ అయ్యారట ఈ బాహుబలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ కోలీవుడ్ స్టార్‌ వైపే.. బాలయ్య డైరెక్టర్‌ చూపు..

మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్‌ చూసి కస్టమర్లు షాక్‌

మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!

రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!

పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

 

 

 

Published on: Apr 19, 2023 09:46 AM