మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!
ఇటలీ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మాంసంపై నిషేధం విధించింది. కృత్రిమ మాంసం ఏంటనుకుంటున్నారా? ఎస్.. డిమాండ్‌కు అనుగుణంగా జంతు మాంసం దొరక్కపోవడంతో కృత్రిమ మాంసాన్ని ఆవిష్కరించారు. దీన్ని ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారు.
ఇటలీ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మాంసంపై నిషేధం విధించింది. కృత్రిమ మాంసం ఏంటనుకుంటున్నారా? ఎస్.. డిమాండ్‌కు అనుగుణంగా జంతు మాంసం దొరక్కపోవడంతో కృత్రిమ మాంసాన్ని ఆవిష్కరించారు. దీన్ని ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారు. అయితే తాజాగా ఇటలీ ఈ కృత్రిమ మాంసం వినియోగంపై నిషేధం విధించింది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్ కృత్రిమ మాంసం అందుబాటులోకి వచ్చింది. జంతు కణాలను ప్రత్యేక పద్ధతిలో సేకరించి, వాటి నుంచి మాంసాన్ని పోలిన పదార్థాన్ని ల్యాబ్ లో అభివృద్ధి చేస్తున్నారు. ల్యాబ్ లో తయారైన ఆహారం, ఫీడ్ ఉత్పత్తి, ఫీడ్ వినియోగం పెరిగిపోతుండడంతో దేశ వ్యవసాయ, ఆహార వారసత్వాన్ని పరిరక్షించడం సంక్లిష్టంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!
పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..
అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??
ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్.. తను ఎవరో తెలుసా ??
Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్ స్టర్..
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

