రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!
పెళ్లి వేడుక ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. ఎందుకంటే జీవితంలో ఒకే ఒకసారి జరిగే అందమైన ముచ్చట. వధువరులు జీవితాంతం ఒకరికొకరు పాలునీళ్లలా కలిసి ఉంటామని అతిథుల సాక్షిగా ప్రమాణాలు చేసుకుంటారు. ఏ దేశ సంస్కృతిలోనైనా దాదాపు ప్రతి వివాహ వేడుక ఇలాగే..
పెళ్లి వేడుక ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. ఎందుకంటే జీవితంలో ఒకే ఒకసారి జరిగే అందమైన ముచ్చట. వధువరులు జీవితాంతం ఒకరికొకరు పాలునీళ్లలా కలిసి ఉంటామని అతిథుల సాక్షిగా ప్రమాణాలు చేసుకుంటారు. ఏ దేశ సంస్కృతిలోనైనా దాదాపు ప్రతి వివాహ వేడుక ఇలాగే ఉంటుంది. అయితే కొందరు తమ వివాహ వేడుకను భిన్నంగా ప్లాన్ చేస్తారు. ఇలాంటి ప్రయత్నం చేసిన ఓ జంట అనుకోకుండా వైరల్ అయ్యారు. వరుడు ఆవేశంలో చేసిన పనికి అతిథులంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పెళ్లి రిసెప్షన్‌లో వధూవరుల మధ్య సరదా గేమ్ పెట్టారు. వధువరులిద్దరూ గేమ్ ఆసక్తిగా ఆడారు. ఇంతలో వధువు త్వరగా టాస్క్ కంప్లీట్ చేసింది. వరుడు గెలవకపోయే సరికి పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. అందరూ చూస్తుండగానే స్టేజ్‌పైనే పెళ్లికూతురు తలపై లాగి ఒక్కటిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..
అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??
ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్.. తను ఎవరో తెలుసా ??
Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్ స్టర్..
NTR30: ఇట్స్ కన్ఫర్మ్.. తారక్ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

