Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్

Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్

Phani CH

|

Updated on: May 04, 2023 | 9:47 AM

ఏజెంట్ సినిమా ఎలా ఉందన్న మాట పక్కకుపెడితే..! ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్‌తో ఇండస్ట్రీలో రేగిన దుమారాన్ని లైట్‌ తీసుకుంటే.. ఈ సినిమా గురించి వస్తున్న మరో న్యూస్ ఇప్పుడందర్నీ ఈ సినిమా దగ్గరే ఆగిపోయేలా చేస్తోంది. ఈ సినిమా చూసేందుకు అందర్నీ..

ఏజెంట్ సినిమా ఎలా ఉందన్న మాట పక్కకుపెడితే..! ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్‌తో ఇండస్ట్రీలో రేగిన దుమారాన్ని లైట్‌ తీసుకుంటే.. ఈ సినిమా గురించి వస్తున్న మరో న్యూస్ ఇప్పుడందర్నీ ఈ సినిమా దగ్గరే ఆగిపోయేలా చేస్తోంది. ఈ సినిమా చూసేందుకు అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. అయితే అదెక్కడో కాదు.. ఓటీటీ ప్లాట్ ఫాంలో..! ఎస్ ! సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కింగ్ యంగర్ సన్ అఖిల్ అక్కినేని చేసిన వైల్డ్‌ యాక్షన్ ఫిల్మ్ ఏజెంట్. అఖిల్ కెరీర్‌లోనే ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈసినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. సోనీ లివ్‌ ఫ్లాట్‌ ఫాంలో మే 19 నుంచి ఏజెంట్ స్ట్రిమింగ్ కానుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. తమ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Virupaksha: 100కోట్ల వైపు దూసుకుపోతున్న విరూపాక్ష

Pushpa 2: పుష్ప2 దిమ్మతిరిగే.. ఆల్‌ ఇండియా రికార్డ్‌..

Vikram: హీరో విక్రమ్‌కు షూటింగ్‌లో పెద్ద ప్రమాదం