Virupaksha: 100కోట్ల వైపు దూసుకుపోతున్న విరూపాక్ష
దాదాపు ఎలాంటి బజ్ లేకుండా...! రీసెంట్ గా రిలీజ్ అయిన సాయి ధరమ్స్ విరూపాక్ష దిమ్మతిరిగే హిట్ కొట్టింది. అన్ బిలీవబుల్ టాక్తో థియేటర్లో.. హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హార్రెర్ సీన్స్‌తో... ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది. ఈ సినిమా చూసేందుకే అందర్నీ కదిలేలా..
దాదాపు ఎలాంటి బజ్ లేకుండా…! రీసెంట్ గా రిలీజ్ అయిన సాయి ధరమ్స్ విరూపాక్ష దిమ్మతిరిగే హిట్ కొట్టింది. అన్ బిలీవబుల్ టాక్తో థియేటర్లో.. హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హార్రెర్ సీన్స్‌తో… ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది. ఈ సినిమా చూసేందుకే అందర్నీ కదిలేలా.. థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేస్తోంది. పరుగులు పెట్టేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఎస్ ! యంగ్ అండ్ ఫ్రెష్ డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో … సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమా… కలెక్షన్ లో నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ కు ముందే జరిగిన థియేటర్ అండ్ నాన్ థియేటర్ కలెక్షన్స్‌లలోనే టేబుల్ ప్రాఫిట్స్ దక్కించుకుంది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 12 క్రోర్ గ్రాస్‌తో.. చాలా పెద్ద హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

