Pushpa 2: పుష్ప2 దిమ్మతిరిగే.. ఆల్ ఇండియా రికార్డ్..
బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన 3 నిమిషాల గ్లిప్స్ అండ్ ... గంగాలమ్మ లుక్‌తోనే రికార్డుల పరంపర స్టార్ట్ చేసిన పుష్ప రాజ్.. స్టిల్ ఆ రికార్డులను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆడియో రైట్స్ రూపంలో దిమ్మతిరిగే .
బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన 3 నిమిషాల గ్లిప్స్ అండ్ … గంగాలమ్మ లుక్‌తోనే రికార్డుల పరంపర స్టార్ట్ చేసిన పుష్ప రాజ్.. స్టిల్ ఆ రికార్డులను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రికార్డుల మీద రికార్డులు సెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆడియో రైట్స్ రూపంలో దిమ్మతిరిగే ..దద్దరిల్లిపోయే రేంజ్ రికార్డును నెలకొల్పారు పుష్ప రాజ్. ఎస్ ! సుక్కు.. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కి! ఇండియానే షేక్ చేసే లెవల్లో సూపర్ డూపర్ హిట్టైన ఫిల్మ్ పుష్ప. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గానే.. తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ పుష్ప2.. ఎట్ ప్రజెంట్ జెట్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటోంది. దాంతోపాటే.. ఈ మూవీ ఆడియో రైట్స్ రికార్డ్ లెవల్ ఫ్యాన్సీ ఫిగర్‌కు అమ్ముపోయాయన్న న్యూస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

