Bellamkonda Sreenivas: రష్మికతో డేటింగ్‌పై హీరో దిమ్మతిరిగే రిప్లై..
ఎట్ ప్రజెంట్ ఛత్రపతి ఫిల్మ్ ప్రమోషన్లో... యమా బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తాజాగా ఓ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నేషనల్ క్రష్ రష్మికతో డేటింగ్ గురించి ఓపెన్ అయ్యారు. డేటింగ్ పై.. వారిద్దరి మధ్య ఏదో యవ్వారం ఉన్నదన్నట్టు వస్తున్న వార్తలపై మాట్లాడారు.
ఎట్ ప్రజెంట్ ఛత్రపతి ఫిల్మ్ ప్రమోషన్లో… యమా బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తాజాగా ఓ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నేషనల్ క్రష్ రష్మికతో డేటింగ్ గురించి ఓపెన్ అయ్యారు. డేటింగ్ పై.. వారిద్దరి మధ్య ఏదో యవ్వారం ఉన్నదన్నట్టు వస్తున్న వార్తలపై మాట్లాడారు. ఛత్రపతి హిందీ రిమేక్ కోసం టెంపరరీగా బాంబేకి షిఫ్ట్ అయిన బెల్లంకొండ… అక్కడి నుంచి అప్పుడప్పుడూ హైదరాబాద్ వస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే.. బాంబే ఎయిర్‌పోర్ట్‌లో రష్మికతో ఓ రెండు మూడు సార్లు ఫ్లాష్ అయ్యారు. ఇక దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే.. డేటింగ్ నడుస్తుందనే న్యూస్ త్రూ అవుట్ ఇండియా వైరల్ అయ్యేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే..తాజాగా తన ఛత్రపతి ప్రమోషన్లో.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… వీరి డేటింగ్ రిలేషన్ వుత్త రూమరే అంటూ తేల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్
Virupaksha: 100కోట్ల వైపు దూసుకుపోతున్న విరూపాక్ష
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

