అఖండ 2 ప్రమోషన్ ప్లాన్ ఏంటి..? బాలయ్య రంగంలోకి దిగేదెప్పుడు?
బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల అఖండ 2 సినిమా ఓజీ తర్వాత భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. డివైన్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా రూపొందించిన ఈ చిత్రం హిమాలయాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కింది. సెప్టెంబర్ 25 నుండి డిసెంబర్ 5కు విడుదల వాయిదా పడినప్పటికీ, దీపావళి నుండి ప్రమోషన్లు ప్రారంభించి హైప్‌ను పెంచడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 వస్తోంది. ఓజీ తర్వాత ఈ చిత్రం భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. విడుదల తేదీ సమీపిస్తుండడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సినిమా యూనిట్ అఖండ 2 కథాకథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. కంటెంట్ పాన్ ఇండియా అప్పీల్‌ను కలిగి ఉండేలా రూపొందించారు. ప్రస్తుతం డివైన్ కాన్సెప్ట్ చిత్రాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్న నేపథ్యంలో, అఖండ 2లో అలాంటి సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవర్ స్టార్ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??
గేరు మార్చిన టాప్ కెప్టెన్స్.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు
రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ క్రేజ్.. రెడీ అయిన వరుస సినిమాలు
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

