Pawan Kalyan: పవర్ స్టార్ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??
OG విజయం తర్వాత పవన్ కళ్యాణ్ భవిష్యత్ సినిమా ప్రణాళికలపై ఆశలు చిగురించాయి. గతంలో రాజకీయాల్లో బిజీ అవుతారన్న ప్రచారం ఉన్నప్పటికీ, ఇప్పుడు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త చిత్రాలపై కదలిక కనిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
OG సినిమా విజయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. ఈ చిత్రం విడుదల కావడానికి ముందు, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాల నుంచి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీని కారణంగా అభిమానులు OG మానియాను పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. అయితే, OG విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఇన్నాళ్లూ ఎలాంటి కదలిక లేకపోయినా, ప్రస్తుతం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గతంలో చర్చల దశలోనే నిలిచిపోయిన సినిమాలు త్వరలో సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గేరు మార్చిన టాప్ కెప్టెన్స్.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు
రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ క్రేజ్.. రెడీ అయిన వరుస సినిమాలు
హీరోయిన్ల విషయంలో ఎందుకు వివక్ష అంటున్న దీపికా పదుకొనే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

