బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
డిసెంబర్ 5న అఖండ 2 విడుదల కానున్న తరుణంలో, బాలయ్య అఖండతో అవెంజర్స్ కలిసిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు అఖండతో అవెంజర్స్ పోరాడినట్టు ఈ వీడియోను బాలయ్య అభిమానులు రూపొందించారు. తమన్ దీనిని "అఖంగర్స్" అని ట్వీట్ చేయడంతో మరింత వైరల్ అయ్యింది. ఇది అఖండ క్రేజ్‌ను చాటిచెబుతోంది.
అవెంజర్స్ కాదు కాదు.. అఖంగర్స్! ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య క్రేజ్ ఏం రేంజో అందరికీ తెలిసేలా చేస్తోంది. ఎస్! డిసెంబర్ 5న అఖండ2 రిలీజ్ అవుతున్న వేళ…! సోషల్ మీడియాలో అఖండ తాండవం ట్రైలర్ చూస్తున్న అందరిలో గూస్ బంప్స్ పుట్టుకొస్తున్న వేళ..! అవెంజర్స్ అందరూ.. మన అఖండ దగ్గర మోకరిల్లినట్టుగా.. ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ బాలయ్య హల్క్‌ను ఆశీర్వదిస్తన్నట్టు.. అవెంజర్స్ అందరూ జై బాలయ్య అంటూ నినదిస్తున్నట్టు… అవెంజర్స్‌నే భయపెట్టిన రాక్షసులను.. అఖండ తరిమికొట్టినట్టు.. సనాతన ధర్మ పరిరక్షణకుగాను అఖండకు సమేతంగా అవెంజర్స్ అందరూ పోరాడినట్టు! ఆ AI వీడియోను తీర్చిదిద్దారు కొందరు బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇప్పుడా వీడియోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమన్ కంట పడడంతో.. అవెంజర్స్ కాదు.. అఖంగర్స్ అని ట్వీట్ చేయడం ఇప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి
కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

