Adipurush: ఆదిపురుష్‌ నుంచి మరో అప్డేట్..! ఈ సారి డబుల్ కిక్కు అంతే..!

Adipurush: ఆదిపురుష్‌ నుంచి మరో అప్డేట్..! ఈ సారి డబుల్ కిక్కు అంతే..!

Anil kumar poka

|

Updated on: Jun 09, 2023 | 9:20 PM

ఆదిపురుష్ కౌంట్‌ డౌన్‌ షూరూ అయింది. రిలీజ్ డేట్ జూన్ 16 దగ్గరికొస్తోంది. అటు ఫిల్మీ లవర్స్‌లో.. ఇటు ప్రభాస్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌లో..ఈ మూవీ చూడాలనే ఈగర్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అలాంటి ఈ టైంలోనే..

ఆదిపురుష్ కౌంట్‌ డౌన్‌ షూరూ అయింది. రిలీజ్ డేట్ జూన్ 16 దగ్గరికొస్తోంది. అటు ఫిల్మీ లవర్స్‌లో.. ఇటు ప్రభాస్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌లో..ఈ మూవీ చూడాలనే ఈగర్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అలాంటి ఈ టైంలోనే.. తాజాగా ఆదిపురుష్‌ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్‌తో పాటు.. రన్ టైం కూడా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్ ! బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ ఓం రైత్ డైరెక్షన్లో… అడ్వాన్స్‌డ్‌ మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో తెరకెక్కిన ఆదిపురుష్‌ మూవీ.. తాజాగా సెన్సార్ షిప్ కంప్లీట్‌ చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ నుంచి క్లీయు సర్టిఫికేట్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దాంతో పాటే.. ఈ సర్టిఫికేట్‌ పై ఈ మూవీ రన్‌ టైం 2 హవర్స్‌ 59 మినెట్స్‌గా ఉండడం కూడా అంతటా హాట్ టాపిక్‌ అవుతోంది. దాదాపు 3గంటల నిడివితో.. లాంగెస్ట్ రన్‌ టైంగా వస్తున్న ఆదిపురుష్‌ అందర్నీ సీట్లకు అతుక్కుపోయేలా కూర్చోబెడుతుందా..? లేక మధ్యలో బోర్‌ గా ఫీలయ్యేలా చేస్తుందా? అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. మరి మీరేమనుకుంటున్నారో.. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!