Sapthami Gowda: 'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం సీరియస్.

Sapthami Gowda: ‘నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది’ హీరోయిన్‌పై హీరో పెళ్లాం సీరియస్.

Anil kumar poka

|

Updated on: Jun 19, 2024 | 8:23 AM

కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈమె కాంతారా సినిమాతో ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది త్రూ అవుట్ ఇండిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఉన్నట్టుండి కోర్టు మెట్లెక్కింది.

కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈమె కాంతారా సినిమాతో ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది త్రూ అవుట్ ఇండిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఉన్నట్టుండి కోర్టు మెట్లెక్కింది. ఓ కన్నడ స్టార్ హీరో భార్య తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. కోర్టులో కేసు వేసింది ఈ బ్యూటీ.

కన్నడ ఇండస్ట్రీలోనూ విడాకులు హవా నడుస్తోంది. చాలా మంది స్టార్ కపుల్ ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్నారు. అలాగే శివరాజు కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు. తన భార్య తనను వేధిస్తోందని తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. యువరాజ్ , అలాగే ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ.. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబ్ పేల్చింది. అలాగే హీరోయిన్ సప్తమీ గౌడను ఈ కేసులోకి లాగింది ఆమె. సప్తమి గౌడ, యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.