Kumari Aunty: బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది. అటుగా వెళుతున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది.
కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది. అటుగా వెళుతున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారీ ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది. ఇదే అదనుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఆమెను సెలబ్రిగా మార్చాయి. ఇక ఈక్రమంలోనే కుమారీ ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఈమె బిగ్ బాస్ సీజన్8లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అనే న్యూస్ వస్తోంది.
ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌజ్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం

స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం

పేలిన రిఫ్రిజిరేటర్.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!

170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
